అమేయం
అనిల్ డ్యాని కవిత్వం
నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు
స్వాగతం_/\_
Monday, March 26, 2012
నవ్వు కో ......................
హయిగా నవ్వెయ్ ఖర్చేమి లేదోయ్
"అనిల్"
విజయ మంత్రం
గెలుపు తలుపు తట్టాలి
ఓటమి మెట్లు ఎక్కి
"అనిల్"
నువ్వు వెళ్ళిన దారే ఇది
నా గుండె గదిలో అన్ని
నీ పాద ముద్రలే
"అనిల్"
నేను... నా ప్రేమ
తగలబడి పోతుంది నా ప్రేమ
నువ్వు పేర్చిన చితిపై
"అనిల్"
నేను నా డైరీ
నా గతమంతా నాతోనే
నా డైరీ లో
"అనిల్"
నా ప్రేమ భాష
శతసముద్రాల ఘోష
నా ప్రేమ భాష
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)