అమేయం
అనిల్ డ్యాని కవిత్వం
నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు
స్వాగతం_/\_
Sunday, April 22, 2012
రైతు ఆవేదన
వస్తే నువ్వైనా రా.............
రాలేకపోతే నన్నైనా తీసుకెళ్ళు
"అనిల్"
దేశంకోసం
కడిగి పారేద్దాం అవినీతిని.......
మువ్వన్నెల జెండా సాక్షి గా
"అనిల్"
నువ్వే నా ప్రపంచం
నా ప్రపంచమే నీవైతే
నేను ఒంటరిని ఎలా అవుతాను.....?
"అనిల్"
చినుకు వై రావా
ఒక్క వాన చినుకువై
నన్ను తడిపి పలకరించి పోవా .....................
"అనిల్"
ఓటమి నీది కాదు నాది
వోడిపోయనని వాడావా
వాన చినుకై వచ్చి బ్రతికించుకుంటాను
"అనిల్"
నీదే ఈ పరిమళం
ఆస్వాదించే పరిమళం నీదే
అందుకే ఈ తన్మయత్వం
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)